Следующий

Namaste Trump : Twitter War On Trump Pronunciations

58 Просмотры· 09/06/25
PlayVideo
PlayVideo
Подписчики
0

From calling Prime Minister Narendra Modi the son of a "chiwala" (Chaiwala ) to mentioning "The Vestas" (The Vedas) and a botched up pronunciation of Swami Vivekananda, social media users noted several instances of Trump words
#NamasteTrump
#DonaldTrump
#ChaiWala
#TrumpInIndia
#trumpspeech
#SachinTendulkar
#TrumpPronunciations
#Moterastadium
#Sholay
#SwamiVivekananda
అహ్మదాబాద్: రోమ్‌లో రోమన్‌లా..ఇటలీలో ఇటాలియన్‌లా వ్యవహరించాలంటుంటారు. ఈ సామెతను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అచ్చంగా ఫాలో అయినట్టు కనిపించింది. భారత్‌లో భారతీయుడిగా కనిపించారాయన. అహ్మదాబాద్ శివార్లలోని మొతెరా స్టేడియంలో సుమారు 30 నిమిషాల పాటు ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంలో లోకల్ టచ్ కొట్టొచ్చినట్టు కనిపించింది. హైదరాబాద్ మొదలుకుని వివేకానందుడి దాకా.. చాయ్ వాలా మొదలుకుని షారుఖ్ ఖాన్ మూవీ దాకా కొన్ని లోకల్ పదాలు దొర్లాయి. వాటిని ఉచ్ఛరించడంలో ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు

Показать больше

0 Комментарии sort   Сортировать по

Следующий